స్నేహితులుగా ఉండడమే దాంపత్యానికి అసలైన కిటుకు. ఆకర్షణ, ఇష్టం, కోపం, నచ్చని విషయాలు ఇవన్నీ స్నేహమనే బంధం ముందు చిన్నవైపోతాయి. మన స్నేహితులను వారిని వారిగా accept చేస్తాం. వారు ఎలాంటి తింగరి పని చేసినా నవ్వుకోగలగడం, ఎంత కోపం తెప్పించినా ‘సర్లే మన ఫ్రెండేగా’ అనుకోవడం, ప్రవర్తన సరిగ్గా లేకపోతే చొరవ తీసుకుని మరీ సరిదిద్దడం, ఇవన్నీ స్నేహం వల్లనే సాధ్యం. చెప్పినంత సులభం కాకపోయినా, మన జీవిత భాగస్వామిని ఆజన్మాంత మిత్రులుగా తీసుకుంటే, సంసారం సుఖంగా సాగిపోతుంది అని ఎందరో పెద్దలు నిరూపించి చూపించారు. కానీ,...
Read moreస్త్రీలపై అత్యాచారాలు, ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంట్లో ఎదుర్కుంటున్న ఒత్తిళ్లు, తల్లిదండ్రుల నుంచి, భర్త నుంచి, అత్తామామల నుంచి ఎదుర్కునే చిత్ర విచిత్ర వివిధ రకాల ఇబ్బందులు, “నువ్వు ఇది చేయ్, అది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు” అంటూ గీసే గీతలు, జడ్జ్ చేసే వాళ్ళు కోకొల్లలు. వీటన్నిటి మధ్య నుంచి.....
Read moreమార్పునైనా, ఒకప్పటి మూఢ ఆలోచనలనైనా కళ చాలా ప్రభావితం చేస్తుంది. సాహిత్యం, మరీ ముఖ్యంగా సినిమా మనపై చాలా బలమైన ముద్ర వేస్తాయి. ఒకప్పుడు అన్ని రకాల ఆరళ్ళు, అవమానాలు భరించి, కుటుంబాన్నో, సమాజాన్నో ఒక తాటిపై నడిపించే స్త్రీ పాత్రలను సృష్టించేవారు సినిమాల్లో. తన కాళ్ళపై తను నిలబడుతూ, తన కలలను సాకారం చేసుకుంటూ, తన గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళని ఎదుర్కొంటూ, వివాహం-భర్త అనేవి జీవితంలో ఒక భాగమే తప్ప, వాటి కోసం జీవితాన్ని, ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోకూడదు అనే లాంటి ఆలోచనా ధోరణి ఉండే కథానాయికలు వస్తున్నారు ఇవాళ్టి సినిమాల్లో. ప్రధాన మీడియా అయిన సినిమా ఈ విషయంలో ఎలాంటి దిశలో ఉంది? నేటి తరం ఫెమినిజం, సమానత్వం విషయాల్లో...
Read more